గంజాయి రవాణాపై SP వార్నింగ్

పోలవరం జిల్లాలో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు స్పెషల్ చెక్ పోస్టులు పెడుతున్నట్లు SP చక్రవర్తి చెప్పారు. చింతూరులో పర్యటించిన ఆయన, జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకపోయినా కూంబింగ్ కంటిన్యూ అవుతోందన్నారు. టూరిస్టులు వాటర్ బాడీస్ దగ్గర రిస్క్ తీసుకోవద్దని, హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. గోదావరి ఫ్లడ్స్ పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, టీమ్స్ ఆల్రెడీ అలర్ట్‌గా ఉన్నాయని అన్నారు.



