← Back to news

లైంగికదాడి కేసు.. కొడుకుకు ఉరిశిక్ష వేయాలన్న తల్లి

By Nani Eluri· 1d ago· X
లైంగికదాడి కేసు.. కొడుకుకు ఉరిశిక్ష వేయాలన్న తల్లి

మహారాష్ట్ర భీవండిలో ఓ వివాహితపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఈ కేసులో కానిస్టేబుల్‌ శైలేష్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌ నిందితులుగా ఉన్నారు. సెప్టెంబర్‌ 13న గన్‌తో బెదిరించి తనపై లైంగికదాడి చేశారని బాధితురాలు కేసు పెట్టారు. శైలేష్‌ను పోలీసులు డిస్మిస్‌ చేశారు. అతణ్ని ఉరి తీయాలని అతడి తల్లి సులోచనా పాటిల్‌ డిమాండ్‌ చేశారు. అతను గతంలోనూ మహిళలను బెదిరించాడని చెప్పారు. తనను గన్‌తో బెదిరించి ఆస్తులు తీసుకున్నాడని ఆరోపించారు.

More in Crime