← Back to news

నాగాలాండ్‌లో కల్తీ లిక్కర్ కలకలం.. 19 మంది మృతి!

By Mahesh· 1d ago· NDTV· Nagaland
నాగాలాండ్‌లో కల్తీ లిక్కర్ కలకలం.. 19 మంది మృతి!

నాగాలాండ్‌లో కల్తీ లిక్కర్ కలకలం రేపింది. <a href="https://www.theclearcutnews.com/n/dtRSFtL">మద్యం తాగిన తర్వాత</a> మోకోక్‌చుంగ్, ట్యూయెన్సాంగ్ జిల్లాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. లిక్కర్ శాంపిల్స్‌లో మెథనాల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో కన్ఫర్మ్ చేశారు. ఘటనపై పోలీసులు S.I.T ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసి, దాదాపు 3వేల బాటిళ్లను సీజ్ చేశారు. గుర్తుతెలియని లేదా లేబుల్ లేని లిక్కర్‌కు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

More in Crime