SIR నోటీసులు వచ్చాయా? ఆఫీస్‌కి పోనక్కర్లేదు!

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓటర్ ఐడీ నోటీసులు వచ్చిన వారి ఇళ్లకు BLOలు నేరుగా వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీస్‌లకు తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్ హియరింగ్ సదుపాయం తెస్తున్నారు. కొత్త యంగ్ ఓటర్స్ కోసం స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ స్టార్ట్ అవుతోంది. పేదలు, లేబర్ కోసం స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అప్లికేషన్ లాస్ట్ డేట్‌ను అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు.




