← Back to news

నేహా బోరా Vs అభిజీత్- Gen-Z ఐకాన్ ఎవరు?

By Sahani· 2h ago· X
నేహా బోరా Vs అభిజీత్- Gen-Z ఐకాన్ ఎవరు?

అభిజీత్ దిప్కే కంటే నేహా బోరా చాలా టాలెంటెడ్ అని, ఆమె ఒక రియల్ Gen-Z ఐకాన్ అని ఒక సోషల్ మీడియా <a href="https://x.com/Politicx2029/status/2106014632066580843">పోస్ట్‌</a>కు అభిజీత్ స్వయంగా స్పందించారు. 'Amock' అనే అకౌంట్ చేసిన ఈ కామెంట్‌ను రీపోస్ట్ చేస్తూ "I agree" అని <a href="https://x.com/abhijeet_dipke/status/2106243427205792068?s=20">అభిజీత్ రిప్లై</a> ఇవ్వడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రజెంట్ పొలిటికల్ అండ్ సోషల్ మూవ్‌మెంట్స్‌లో యాక్టివ్‌గా ఉన్న వీళ్లిద్దరి గురించిన ఈ పోస్ట్ పై మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in Current Affairs