← Back to news

ఉద్యమాలను ఒక్కటి చేసేందుకు 'సత్యాగ్రహ'(Satyagraha)

By Vishi· 2h ago· X
ఉద్యమాలను ఒక్కటి చేసేందుకు 'సత్యాగ్రహ'(Satyagraha)

ప్రజా ఉద్యమాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ '<a href="https://rahulgandhi.in/satyagraha?lang=en">సత్యాగ్రహ'(Satyagraha)</a> పేరుతో డిజిటల్ వేదిక ప్రారంభించారు. పోరాటాలు విడివిడిగా జరగడం వల్ల ఉద్యమం ఒంటరిదైపోతోందని, వాటిని ప్రభుత్వం సులభంగా అణచివేస్తుందని అన్నారు. ఉద్యమాలన్నీ ఏకమైతే ప్రభుత్వాలు దిగిరాక తప్పదన్నారు. సమస్యలపై పోరాడుతున్నవారు ఢిల్లీకి వచ్చే అవసరం లేకుండా, రెండు నిమిషాల్లో తమ సమాచారాన్ని, సందేశాన్ని 'సత్యాగ్రహ' ప్లాట్‌ఫారమ్ ద్వారా <a href="https://www.theclearcutnews.com/n/YUKDiCP">పంచుకోవచ్చని తెలిపారు</a>.

More in Current Affairs