← Back to news

చెక్‌‌డ్యామ్‌తో రైతులకు మేలు

By Srinivasarao· 19h ago· Khammam

కట్ట కాచారం గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు. ఈ చెక్‌డ్యామ్ వల్ల వర్షపు నీరు స్టోర్ అయ్యి గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరుగుతాయని, బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. దీనివల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గి పంటలకు, పశువుల నీటి అవసరాలకు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు.

More in Local