← Back to news

రామ మందిరం విరాళాల చోరీ.. 105 ఘటనలు CCTVలో!

By Mahesh· 3h ago· NDTV· Ayodhya
రామ మందిరం విరాళాల చోరీ.. 105 ఘటనలు CCTVలో!

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో SIT ఇన్వెస్టిగేషన్ కీలక దశకు చేరింది. 105 చోరీ ఘటనలు CCTVలో రికార్డైనట్లు SIT రిపోర్టులో బయటపడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ రిపోర్టును సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. CCTV ఫుటేజ్, విట్నెస్ స్టేట్‌మెంట్స్, ఇతర ప్రూఫ్‌లతో నిందితులను గుర్తించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్ ఫైల్ చేస్తామని కోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టు SIT రిపోర్ట్‌ను రికార్డులోకి తీసుకుంది.

More in Current Affairs