చీటింగ్‌కు సపోర్ట్ చేయం.. IIT బాంబే విద్యార్థులు

IIT బాంబేలో విద్యార్థి సాహిల్ వాకోడే మృతి తర్వాత ఇన్‌స్టిట్యూట్ <a href="https://www.theclearcutnews.com/n/W2KcYoP">విద్యార్థుల నిరసనలు</a> కొనసాగుతున్నాయి. అతను పరీక్షలో చాట్GPT వాడటాన్ని తాము సమర్థించట్లేదన్న విద్యార్థులు.. ఐతే.. అతని మృతికి అసలు కారణాలు మాత్రం బయటకు రావాలని డిమాండ్ చేస్తారు. ఈ కేసులో ప్రొఫెసర్ సూర్యనారాయణ డుల్లాను దోషి అని కన్ఫామ్ చెయ్యట్లేదన్న విద్యార్థులు.. ఇన్వెస్టిగేషన్ మాత్రం ఫెయిర్‌గా జరగాలని కోరారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సమస్యలు, సిస్టమ్‌లో మార్పుల కోసం తాము పోరాడుతున్నామని తెలిపారు.


