← Back to news

అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

By P Yadagiri· 2h ago· Vikarabad, Vikarabad, Vikarabad

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రిని సందర్శించి తెలిపారు.

అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

More in Local