← Back to news

డీబీఆర్‌సీకి ఉత్తమ స్వచ్ఛ ఎన్‌జీఓ అవార్డు

By bhagavan das· 2h ago· Chirala (Ct), Chirala, Bapatla
డీబీఆర్‌సీకి ఉత్తమ స్వచ్ఛ ఎన్‌జీఓ అవార్డు

బాపట్ల జిల్లాలో ఉత్తమ స్వచ్ఛ ఎన్‌జీఓగా డీబీఆర్‌సీ ఎంపికైంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ అవార్డ్స్-2026లో ఈ గుర్తింపు లభించింది. జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ చేతుల మీదుగా డీబీఆర్‌సీ కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడి దేవకుమార్, ప్రతినిధులు వేము భగవాన్ దాస్, ఎన్. శ్రీలత అవార్డు అందుకున్నారు. ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని దేవకుమార్ అన్నారు.

More in Local