గురువులకు సన్మానం, స్టూడెంట్స్‌కి సూచనలు

TG : టీచర్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ZPHS స్కూల్‌లో బెస్ట్ టీచర్లను సైబరాబాద్ సీపీ రమేష్ సన్మానించారు. లైఫ్‌లో రెస్పాన్సిబుల్‌గా ఉండడమే మీ గురువులకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని స్టూడెంట్స్‌తో చెప్పారు. డ్రగ్స్ జోలికి అసలు వెళ్లొద్దని, అన్-నోన్ పర్సన్స్‌కి OTPలు చెప్పి సైబర్ ఫ్రాడ్స్‌లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు. ఆపద వస్తే డయల్ 100 లేదా షీ టీమ్స్‌కి కాల్ చేయాలని, ట్రాఫిక్ రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలని సలహా ఇచ్చారు.




