← Back to news

రిటైర్డ్ RTC వర్కర్లకి డబ్బులివ్వాలి : తీన్మార్ మల్లన్న

By Shiva· 1h ago· Musheerabad

తెలంగాణ RTCలో 2013 నుంచి రిటైర్ అయిన వర్కర్లకి రావాల్సిన PF, గ్రాట్యుటీ డబ్బులు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. డబ్బులు రాక పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదివించలేక కుటుంబాల్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని వర్కర్స్ తెలిపారు. వాళ్లు దాచుకున్న మనీని వెంటనే చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.

More in Local