← Back to news

భారీగా నకిలీ మందులు.. 16 లైసెన్సులు రద్దు

By Anusha· 1d ago
భారీగా నకిలీ మందులు.. 16 లైసెన్సులు రద్దు

కర్ణాటకలో నకిలీ మందుల గుట్టు రట్టైంది. బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ వేపై బిడది పట్టణం సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు మందులు కొని, ప్రముఖ కంపెనీల పేర్లతో కొత్త సీసాల్లో ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. నకిలీ లేబుళ్లు, పనిచేయని QR కోడ్‌లను కూడా వాడినట్లు అధికారులు తెలిపారు. దీంతో 16 మందుల దుకాణాల లైసెన్సులు రద్దు చేసి, మరో 8 లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. 30 బాక్సుల గడువు ముగిసిన మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.