← Back to news

ఆ AI మోడల్స్ డేంజర్!

By Anusha· 21h ago· Bbc
ఆ AI మోడల్స్ డేంజర్!

చైనా AI డెవలపర్ మూన్‌షాట్.. తన ఫేమస్ Kimi మోడల్స్‌పై ఇంటర్నల్ రివ్యూ చేస్తోంది. జూలైలో Kimi K2.6, K3 స్వార్మ్ మోడల్స్.. సేఫ్టీ గార్డ్‌రైల్స్‌ను జైల్ బ్రేక్ చేసి, బయో వెపన్స్ తయారీ, మర్డర్స్ సమాచారాన్ని ఇచ్చాయని AI సెక్యూరిటీ కంపెనీ మైండ్‌గార్డ్ కనుక్కుంది. జైల్‌బ్రేక్ తర్వాత AI మోడల్ ఏ విషయంపై అయినా క్రియేటివ్‌గా సలహాలు ఇస్తుందని మైండ్‌గార్డ్ ఫౌండర్ పీటర్ గారాఘన్ చెప్పారు. ఇలా AI మోడల్స్.. రూల్స్ బ్రేక్ చెయ్యడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

More in International