← Back to news

ఫ్లైదుబాయ్ ఘటనపై ఉగ్రవాద కోణంలో దర్యాప్తు

By Nani Eluri· 10h ago· Reuters
ఫ్లైదుబాయ్ ఘటనపై ఉగ్రవాద కోణంలో దర్యాప్తు

<a href="https://www.theclearcutnews.com/n/gPdHcaN">ఫ్లైదుబాయ్ విమాన ఘటన</a>పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. విమానాన్ని కావాలనే కూల్చేందుకు ప్రయత్నం జరిగినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కెప్టెన్‌పై కత్తితో దాడి చేసిన కోపైలట్‌ను సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అతను ఎందుకు ఇలా చేశాడనే విషయం ఇంకా తెలియలేదు. అసలు కారణం ఏంటనేదానిపై విచారణ కొనసాగుతోంది. విమానంలోని ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారు.

More in International