← Back to news

ముస్లింలపై BJP ఎమ్మెల్యే కాంట్రవర్షియల్ కామెంట్స్

By Vishi· 9h ago· Ndtv

మధ్యప్రదేశ్ రాష్ట్రం హుజూర్ BJP ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. “ముస్లిం అబ్బాయిలు గర్బాకు ఒంటరిగా ఎందుకు రావాలనుకుంటున్నారు? వాళ్లు ఒంటరిగా రాకూడదు. వాళ్ల అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను కూడా తీసుకురావాలి” అని నవ్వుతూ, “మా అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు” అన్నారు. ఈ కామెంట్స్‌కు సభలోని వాళ్లు చప్పట్లు కొట్టారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరిఫ్ మసూద్ రియాక్ట్ అయ్యారు. ఆయన వాడిన భాష చాలా అవమానకరమని అన్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.