← Back to news

జననాలు డౌన్‌.. సర్కార్‌ Datingలోకి!

By Anusha· 1d ago· Bbc
జననాలు డౌన్‌.. సర్కార్‌ Datingలోకి!

సింగపూర్‌లో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రభుత్వం ‘FirstDate’ పేరుతో కొత్త డేటింగ్ సర్వీస్ తీసుకొచ్చింది. 21–35 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో చేరొచ్చు. నేషనల్ డిజిటల్ ఐడీతో లాగిన్ అయి తమ అభిరుచులు, అలవాట్లు, విలువలు నమోదు చేయాలి. వీటి ఆధారంగా అల్గారిథమ్ సరైన జోడీని ఎంపిక చేస్తుంది. ఒక్క మ్యాచ్‌కు ఒక్క డేట్ మాత్రమే! 2025లో తొలిసారి జననాలు 30 వేల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

More in International