← Back to news

నేహా బోరా కిడ్నాప్!

By Krishna· 10h ago· X

ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర మూడో రోజు ప్రొటెస్ట్ చేసిన AISA ప్రెసిడెంట్ నేహా బోరాను పోలీసులు మళ్లీ డిటైన్ చేశారు. ఆమెను అక్కడి నుంచి వాహనంలో తరలించడం ప్రారంభించారు. ఆ వాహనాన్ని Gen Z యాక్టివిస్టులు పెద్ద సంఖ్యలో అడ్డుకున్నారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. దీనిపై నేహా తన x అకౌంట్‌లో స్పందించారు. "ఢిల్లీ పోలీసులు నేహాను తమంతట తాముగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది డిటెన్షన్ కాదు, కిడ్నాప్!" అని పోస్ట్ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.

More in National