← Back to news

'ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. మంత్రి రాజీనామా కావాలి'.. CJP ఫైర్!

By Nani· 23 Jul 2026
'ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. మంత్రి రాజీనామా కావాలి'.. CJP ఫైర్!

NEET పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా Cockroach Janta Party వెనక్కి తగ్గలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పేపర్ లీక్ వివాదంలో రాజకీయ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.

More in News