తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కొత్త కమిటీ

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం స్టేట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా మేడవరపు రంగనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బోడపాటి సుబ్బారావు, జనరల్ సెక్రటరీగా వంగపాటి శివ సెలెక్ట్ అయ్యారు. స్టార్టింగ్‌లో 1000 మంది జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కల్పించడమే తమ మెయిన్ టార్గెట్ అని రంగనాయకులు చెప్పారు. జిల్లాల్లో కమిటీలు వేసి మెంబర్‌షిప్ పెంచుతామని, జర్నలిస్టుల ఇష్యూస్ సాల్వ్ చేయడానికి గట్టిగా వర్క్ చేస్తామని సుబ్బారావు తెలిపారు.





