← Back to news

చంద్రబాబు, పవన్, నితీష్‌లపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్

By Vishi· 1h ago

TG: SIR ప్రక్రియపై నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ SIR ప్రక్రియ తప్పు అని తెలుసుకొని ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ మళ్లీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడని అన్నారు. ఇవన్నీ ఎవరు కోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ప్రజల ఓట్లు పోయినప్పుడు ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలని అన్నారు.

More in TG