← Back to news

ఫారినర్స్‌పై స్పెషల్ ఆపరేషన్.. 49 మంది గుర్తింపు

By Mahesh· 2h ago· TOI· హైదరాబాద్
ఫారినర్స్‌పై స్పెషల్ ఆపరేషన్.. 49 మంది గుర్తింపు

TG: హైదరాబాద్‌లో వీసా రూల్స్ బ్రేక్ చేసి ఓవర్‌స్టే చేస్తున్న 49 మంది ఫారినర్స్‌ను పోలీసులు గుర్తించారు. వీరిలో 30 మంది టోలిచౌకిలో, లంగర్‌హౌస్, మెహదీపట్నంలో ఆరుగురు చొప్పున ఉన్నారు. ఆగస్టు 31 నుంచి స్పెషల్ బ్రాంచ్, FRRO, లోకల్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 12 మందిని డిపోర్ట్ చేశారు. ఓ వ్యక్తి వద్ద 250 గ్రాముల గంజాయి, మరో వ్యక్తి వద్ద అల్ప్రాజోలం కలిపిన సిరప్ గుర్తించారు. ఫేక్ కరెన్సీ, మోసాలపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in TG