← Back to news

ఇదే మన ఇండియన్ బర్గర్.. ముంబైలో ఫేమస్

By Lokesh· 15h ago· Indianexpress
ఇదే మన ఇండియన్ బర్గర్.. ముంబైలో ఫేమస్

ముంబై స్ట్రీట్ ఫుడ్‌లో వడాపావ్‌కి ప్రత్యేక క్రేజ్ ఉంది. 1960లలో దాదర్ రైల్వేస్టేషన్ దగ్గర అశోక్ వైద్య అనే వ్యక్తి.. పావ్ మధ్యలో పొటాటో టిక్కా, వెల్లుల్లి చెట్నీ పెట్టి అమ్మడం మొదలుపెట్టినట్లు చెబుతారు. తక్కువ ధరలో త్వరగా తినే వీలుండటంతో ఇది ముంబైలో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఫేమస్ అయి ‘ఇండియన్ బర్గర్’గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి ఇయర్ ఆగస్టు 23న వరల్డ్ వడాపావ్ డేను కూడా జరుపుకుంటారు.. మరి మీ ఏరియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.