మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. ఈసారి?
తమిళనాడు CM విజయ్ ఈరోజు అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు Free బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎక్స్‌ప్రెస్, LSS, డీలక్స్ Govt. బస్సుల్లోనూ మహిళలు Freeగా జర్నీ చేయవచ్చని వెల్లడించారు. ఈ స్కీమ్ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుందని అనౌన్స్ చేసారు. అలాగే మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. రైతుల వ్యతిరేకత కారణంగా పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు.



