← Back to news

వాతావరణ మార్పులపై పక్కా చర్యలు అవసరం: ప్రెసిడెంట్

By Sharmila· 1d ago
వాతావరణ మార్పులపై పక్కా చర్యలు అవసరం: ప్రెసిడెంట్

ఢిల్లీ లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కంక్లూజన్ సమ్మిట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పక్కా విధానాలు, కార్యాచరణ అవసరమని అన్నారు. ప్రభుత్వాలు, నిపుణులు, ప్రభావిత వర్గాలు కలిసి పనిచేయాలని సూచించారు. గ్రామీణులు, గిరిజనులు, రైతులు, మహిళలను పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అడవుల పెంపకం, జీవ వైవిధ్య రక్షణ కీలకమన్నారు. ప్రకృతితో కలిసి జీవించడం మన సంస్కృతిలోనే ఉందని రాష్ట్రపతి తెలిపారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 4h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.