← Back to news

Independence Day వేడుకల్లో త్రిష 🇮🇳

By BK· 15 Aug 2026· Youtu
Independence Day వేడుకల్లో త్రిష  🇮🇳

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన Independence Day సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో సీఎం విజయ్ పేరెంట్స్ పక్కనే ఆమె కూర్చున్నారు. అక్కడి అధికారులను నవ్వుతూ పలకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 10h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.