← Back to news

భగ్గుమన్న గోల్డ్ ప్రైస్

By Krishna· 7h ago
భగ్గుమన్న గోల్డ్ ప్రైస్

బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 1580 రూపాయలు పెరిగి, 1,54,420 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 1450 రూపాయలు పెరిగి, 1,41,550 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధరలో మార్పులేదు. డాలర్ విలువ తగ్గుతుండటం, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతుండటం, ఫెస్టివల్ సీజన్ వంటివి.. గోల్డ్ ప్రైసెస్ పెరిగేందుకు కారణం అవుతున్నాయి. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. అందువల్ల కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించుకోండి.

More in Current Affairs