← Back to news

బ్రెస్ట్ క్యాన్సర్‌కు కొత్త మందు

By Anusha· 22h ago· Bbc
బ్రెస్ట్ క్యాన్సర్‌కు కొత్త మందు

ఇంగ్లాండ్‌లో క్యూర్ కాని HER2-low బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు ‘Enhertu’ మందు National Health Service (NHS)లో అందుబాటులోకి వచ్చింది. ఈ మందుతో రోగులు సగటున ఏడు నెలలు అదనంగా జీవించే అవకాశం ఉంది. ఏటా సుమారు 1,000 మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. అధిక ధర కారణంగా గతంలో ఈ మందును NHSలో చేర్చలేదు. ఇప్పుడు మందుల ఖర్చు లెక్కల్లో మార్పులతో అనుమతి ఇచ్చారు. స్కాట్లాండ్‌లో ఇది 2023 నుంచే అందుబాటులో ఉంది.

More in Health