← Back to news

యూఎన్‌లో కొత్త గ్రూప్‌.. భారత్‌ కూడా భాగమే!

By Methri Lokesh· 1d ago· Thehindu
యూఎన్‌లో కొత్త గ్రూప్‌.. భారత్‌ కూడా భాగమే!

ప్రపంచ సమస్యలపై దేశాలు కలిసి పనిచేయడానికి ‘పార్ట్నర్స్‌ ఫర్‌ మల్టీలాటరలిజం’(P4M) అనే కొత్త వేదికను ప్రారంభించారు. సెప్టెంబర్‌ 21న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీని తొలి సమావేశం న్యూయార్క్‌లో జరిగింది. భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పాల్గొన్నారు. యూఎన్‌ను మరింత బలంగా, అందరికీ ఉపయోగపడేలా మార్చడం, శాంతి, వాతావరణ మార్పులు, ఏఐ, ఆరోగ్యం వంటి అంశాలపై దేశాలు కలిసి పనిచేయడం ఈ వేదిక లక్ష్యం.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.