ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌పై డేట్ ఫిక్స్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 30న విచారణ చేపట్టనుంది. 2020 నార్త్‌ఈస్ట్ ఢిల్లీ అల్లర్ల కేసులో వీరిద్దరిపై UAPA కింద కేసు ఉంది. సెప్టెంబర్ 21న జరగాల్సిన హియరింగ్‌ను కోర్టు వాయిదా వేసింది. స్టేట్ తరఫున కేసును వాదిస్తున్న ASG ఎస్.వీ. రాజు అనారోగ్యంతో ఉండటంతో టైమ్ కావాలని ప్రాసిక్యూషన్ కోరింది. జూలై 4న ట్రయల్ కోర్టు వీరి మూడో బెయిల్ పిటిషన్లను రిజెక్ట్ చేసింది


