← Back to news

ధర్మకోట్‌కు ఇజ్రాయెల్ యూత్.. రేవ్ కల్చర్‌పై టెన్షన్

By Nani Eluri· 1d ago· Thehindu
ధర్మకోట్‌కు ఇజ్రాయెల్ యూత్.. రేవ్ కల్చర్‌పై టెన్షన్

ఇజ్రాయెల్‌లో మిలిటరీ సర్వీస్ పూర్తి చేసిన కొందరు యూత్ ప్రకృతి మధ్య కొంత సమయం గడిపేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మకోట్‌కు వస్తున్నారు. యుద్ధ పరిస్థితుల నుంచి దూరంగా ఉండేందుకు ఇండియా తమకు ప్రశాంతంగా అనిపిస్తోందని కొందరు టూరిస్టులు చెబుతున్నారు. ‘మినీ ఇజ్రాయెల్’గా పేరున్న ధర్మకోట్‌లో ఫారిన్ టూరిస్టులతో లోకల్ బిజినెస్‌లకు ఆదాయం వస్తోంది. అయితే టూరిజం పెరగడం, డ్రగ్స్ యూజ్, రేవ్ కల్చర్‌పై లోకల్స్ ఆందోళనలో ఉన్నారు.

ధర్మకోట్‌కు ఇజ్రాయెల్ యూత్.. రేవ్ కల్చర్‌పై టెన్షన్
ధర్మకోట్‌కు ఇజ్రాయెల్ యూత్.. రేవ్ కల్చర్‌పై టెన్షన్

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 4h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.