← Back to news

నిన్న లాంచ్‌.. నేడు జర్నీ

By Prashanth· 2h ago· Telangana

TG: హైదరాబాద్‌ నగరంలోని RTC–Metro కామన్ పాస్‌ను ప్రారంభించగా.. ఈ రోజు డిప్యూటీ CM బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రబాకర్, వివేక్ వెంకటస్వామి, MLAలు, అధికారులు కామన్‌ పాస్‌తో ప్రయాణం చేశారు. ప్రజాభవన్‌ నుంచి RTC బస్సులో బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి బేగంపేట- జూబిలి హిల్స్ చెక్ పోస్ట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. నగరంలో RTC బస్సులు, Metroలో ప్రయాణానికి ఈ కామన్‌ పాస్‌ ఉపయోగ పడుతుందని తెలిపారు.

More in TG