← Back to news

సీఎం పర్యటన సందర్భంగా బిజెపి నేత అరెస్టు

By Bejjanki· 2d ago· Ganneruvaram, Ganneruvaram, Karimnagar
సీఎం పర్యటన సందర్భంగా బిజెపి నేత అరెస్టు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉండటంతో బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజా సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను ముందస్తు అరెస్టులతో అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు.

More in Local