CJP బిగ్ అనౌన్స్‌మెంట్
కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి చెందిన <a href="https://x.com/whattalawyer/status/2092210947763155417?s=20">రత్న సింగ్</a> తమ లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్ (<a href="https://cjplegalaid.com/">cjplegalaid.com</a>)ను అధికారికంగా లాంచ్ చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాయిస్ రైజ్ చేసేటప్పుడు పోలీస్ కేస్, అరెస్ట్ లేదా హెరాస్‌మెంట్ ఫేస్ చేస్తున్న సపోర్టర్స్, వాలంటీర్లకు ఉచిత లీగల్ సపోర్ట్ ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్. సీనియర్ అడ్వకేట్స్ ద్వారా వెరిఫైడ్ లీగల్ హెల్ప్ అందించేందుకు ఈ నేషన్ వైడ్ లీగల్ నెట్‌వర్క్‌ను స్టార్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.



