← Back to news

హాస్పిటల్‌లో పట్టించుకోని స్టాఫ్.. పేషెంట్స్ ఫైర్

By VEMANNA· 1h ago· జోగులాంబ గద్వాల
హాస్పిటల్‌లో పట్టించుకోని స్టాఫ్.. పేషెంట్స్  ఫైర్

TG : జోగులాంబ గద్వాలలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో సరైన వైద్య సేవలు అందట్లేదని పేషెంట్స్ బాధపడుతున్నారు. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ రెస్పాండ్ అవ్వకుండా లైట్ తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైమ్‌లో స్పీడ్‌గా రియాక్ట్ అయి గైడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ రెస్పెక్ట్‌తో కూడిన ట్రీట్‌మెంట్ అందేలా హైయర్ ఆఫీసర్స్ మానిటర్ చేయాలని కోరుతున్నారు.

More in Local