← Back to news

రాష్ట్రంలో రైతు బీమా పథకానికి బ్రేక్

By Mahesh· 15 Aug 2026· TG
రాష్ట్రంలో రైతు బీమా పథకానికి బ్రేక్

TG: రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న రైతు బీమా పథకం నిలిచిపోయింది. ప్రతి ఆగస్ట్ 14న రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించే ప్రీమియాన్ని ఈసారి నిలిపివేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి ఇన్సూరెన్స్ రెన్యూవల్ జరగలేదు. ఈ స్కీమ్ కింద 18-59 ఏళ్ల పట్టాదారు రైతులు సహజంగా లేదా యాక్సిడెంటల్‌గా చనిపోతే వారి ఫ్యామిలీకు రూ.5 లక్షలు అందేవి. రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు బెనిఫిషరీస్‌గా ఉన్నారు. రైతులతోపాటు అన్ని కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More in TG