← Back to news

చింతూరు రోడ్డుపై బస్సు ప్రమాదం

By ALI· 2h ago· Polavaram

మారేడుమల్లి–చింతూరు ఘాట్‌ రోడ్డులో రాజమండ్రికి చెందిన 42 మంది స్టూడెంట్స్‌తో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే బస్సు చైనా వాల్‌ను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఇన్సిడెంట్‌లో స్టూడెంట్స్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More in Local