తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కీర్తి సురేష్!

నాని హీరోగా నటిస్తున్న 'ది పారడైస్' సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.నానితో ఉన్న మంచి స్నేహం, 'నేను లోకల్', 'దసరా' వంటి హిట్ చిత్రాల అనుబంధం వల్లే కీర్తి ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.



