← Back to news

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు.. ABVPకు కీలక పోస్టులు

By Mahesh· 3d ago· Hindustantimes· Delhi
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు.. ABVPకు కీలక పోస్టులు

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) 2026 ఎన్నికల్లో ABVP మూడు కీలక పోస్టులను గెలుచుకుంది. ABVP అభ్యర్థి యశ్ దబాస్ ప్రెసిడెంట్‌గా 24,576 ఓట్లతో విజయం సాధించారు. NSUI క్యాండిడేట్ విజయ్ శంకర్ మీనాపై 2,053 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రియా ఛవాడి సెక్రటరీగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా గెలిచారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాంశు షోకీన్ 30,615 ఓట్లతో దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40.46 శాతం పోలింగ్ పోలింగ్ జరిగింది.

More in Education