యూత్ ట్రెండింగ్ పదం 'DELULU' మూవీ
యూత్‌లో బాగా ట్రెండ్ అవుతున్న 'DELULU' అనే పదంతో ఓ కొత్త సినిమా రాబోతోంది. ప్రీతం కస్తూరి డైరెక్షన్ లో, కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్.. 'బ్రేకప్ దేవా' అనే డైలాగ్‌తో స్టార్ట్ అయ్యి, ఆడియన్స్‌ను బాగా నవ్విస్తోంది. టైటిల్‌తోనే డిఫరెంట్‌గా ఉన్న ఈ యూత్‌ఫుల్ ఫన్ మూవీపై ఇప్పుడే మంచి క్రేజ్ ఏర్పడింది.



