రీల్స్ ముఖ్యం.. మహిళల సేఫ్టీ కాదా?
CJP లీగల్ అడ్వైజర్ రత్న సింగ్ దేశంలో <a href="https://www.theclearcutnews.com/n/fW6u5Du">మహిళల సేఫ్టీపై</a> ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా రీల్స్, ఈవెంట్స్ ప్రచారాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఉమెన్ సేఫ్టీని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మైనర్ బాలికలపై మోరల్ పోలీసింగ్ పేరుతో దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని, క్రిమినల్ మైండ్‌సెట్ పెరగడం ప్రమాదకరమని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కాపాడటంలో సిస్టమ్ పూర్తిగా విఫలమైందని అన్నారు.


