← Back to news

కార్పొరేట్ చేతుల్లోకి విద్య వ్యవస్థ

By Chakravarthy· 1h ago· Adilabad
కార్పొరేట్ చేతుల్లోకి విద్య వ్యవస్థ

ప్రభుత్వం ఎడ్యుకేషన్ బాధ్యత నుంచి తప్పుకుని ప్రైవేట్, కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తోందని డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మోహినొద్దీన్ సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ యుటిఎఫ్ భవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఓనర్లే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటే గవర్నమెంట్ స్కూళ్లు ఎలా బాగుపడతాయని ప్రశ్నించారు. విద్యను నాశనం చేసి సామాన్యులకు దూరం చేసే ప్లాన్స్ బంద్ చేయాలని డిమాండ్ చేశారు.

More in Local