ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 మెడల్స్!

2026 ఆసియా క్రీడల్లో భారత్ 85 మెడల్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 గోల్డ్ మెడల్స్, 27 సిల్వర్ మెడల్స్, 37 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఆర్చరీలో 5 గోల్డ్స్, హాకీ, కబడ్డీలో రెండేసి గోల్డ్ మెడల్స్, బాక్సింగ్‌లో 3 గోల్డ్స్ వచ్చాయి. క్రికెట్ జట్లు టైటిల్స్ నిలబెట్టుకున్నాయి. గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్ చారిత్రక గోల్డ్ సాధించింది. అథ్లెటిక్స్‌లో 24 పతకాలు వచ్చాయి. టెన్నిస్‌లో ఒక్క పతకం కూడా రాలేదు, బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక బ్రాంజ్ దక్కింది.

