← Back to news

ఇటలీ PM కూతురి వైరల్ వీడియో!

By sahani· 18 Jun 2026· X· Italy

ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని కూతురి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జనరల్‌గా లీడర్స్ ఫ్యామిలీస్ కనిపిస్తే మీడియా కెమెరాలు చుట్టుముడతాయి. కానీ మెలోని కూతురు మాత్రం కెమెరా కంటికి చిక్కకుండా ఉండడానికి స్మార్ట్‌గా తన అమ్మ వెనుకాలే దాక్కుంటూ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది. పీఎం కూతురైనా మీడియా హడావిడి నచ్చక ఆమె చేసిన ఈ క్యూట్ యాక్ట్‌ను అక్కడున్న వాళ్ళు రికార్డ్ చేయడంతో, ఈ ఫన్నీ మూమెంట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

More in News