← Back to news

PSలో స్పృహ తప్పిపోయిన జర్నలిస్ట్..

By Sahani· 7h ago· Timesnownews· Delhi

ఢిల్లీ CM రేఖా గుప్తాను క్వశ్చన్ చేసేందుకు ట్రై చేసిన షాహీన్ ఖాన్ అనే మహిళా జర్నలిస్ట్‌పై పోలీసులు దారుణంగా ఎటాక్ చేశారు. VVIP రూట్‌కి అడ్డుగా ఉన్నారనే కారణంతో సాకేత్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి, ఆమె ముస్లిం అని తెలిసాక మరింత క్రూరంగా కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఈ దాడిలో మరో మహిళా జర్నలిస్ట్ స్పృహ తప్పిపోగా, ఇద్దరి బాడీపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఆరోపణలు అబద్ధమని DCP పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌ను ఆ తర్వాత డిలీట్ చేయడం గమనార్హం.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 2h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.