← Back to news

సడన్‌గా పెరిగిన బంగారం ధరలు!

By Sahani· 22h ago
సడన్‌గా పెరిగిన బంగారం ధరలు!

గత రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు సెప్టెంబర్ 30 బుధవారం నాడు ఒక్కసారిగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు మొగ్గు చూపడంతో ఈ మార్కెట్ రేట్స్ పెరిగాయి. . హైదరాబాద్ లో లేటెస్ట్ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ 770రూపాయలు పెరిగి 1,49,570గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేట్ 700రూపాయలు పెరిగి 1,37,100 వద్ద ట్రేడ్ అవుతోంది. షాపింగ్ వెళ్లేముందు లైవ్ ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

More in Current Affairs