CM పదవికి రాజీనామా చేయనంటే డిస్మిస్ చేస్తాం!

తాను ఓడిపోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఆమె రాజీనామా చేయకపోతే, మేమే ఆమెను పదవి నుంచి Dismiss చేస్తాం" అని స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుండగా, మే 9న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రజలు ఎంతో కాలంగా ఆమెను భరిస్తున్నారని, ఇక ఆమె పనైపోయిందని హిమంత బిశ్వ శర్మ రియాక్ట్ అయ్యారు.



