← Back to news

GST తగ్గినా.. జేబుకు భారం!

By Anusha· 1d ago· Indiatimes
GST తగ్గినా.. జేబుకు భారం!

GST తగ్గిందని ఊరట పడుతున్నారా? అయితే ఈ వార్త మీ జేబుపై ప్రభావం చూపొచ్చు. GST రేట్లు తగ్గడంతో తొలుత ప్యాకేజ్డ్ ఫుడ్, నిత్యావసరాల్లో కొన్ని వస్తువుల ధరలు సుమారు 10 శాతం వరకు తగ్గాయి. కానీ ముడి సరుకులు, ప్యూయల్, ట్రావెల్ ఖర్చులు పెరగడంతో కంపెనీలు ధరలను 6 నుంచి 7శాతం వరకు మళ్లీ పెంచాయి. దీంతో GST తగ్గింపు వల్ల వినియోగదారులకు దక్కిన ప్రయోజనంలో కొంత భాగం తగ్గిపోయింది. అయినా పాత ధరలతో పోలిస్తే కొన్ని వస్తువులపై కొంత ఊరట ఇంకా కొనసాగుతోంది.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.