← Back to news

విజయ్..ఉదయనిధి మధ్య మొదలైన వార్?

By విశీ· 4 Aug 2026· X

CM జోసఫ్ విజయ్, హీరోయిన్ త్రిష గురించి తప్పుగా మాట్లాడరన్న ఆరోపణతో తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు బెయిల్‌ దొరికింది. ఈ విషయం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “నేను ఎవరి పేరు చెప్పలేదు. చెడు ఉద్దేశంతో మాట్లాడలేదు. వాళ్లంతా ఓ మూర్ఖుల గుంపు” అని కామెంట్ చేశారు. ఈ ఘటనతో విజయ్-ఉదయనిధి మధ్య క్లియర్ కట్ వార్ మొదలైందని అంతా భావిస్తున్నారు.

More in India